హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంధన పొదుపు చర్యలను ప్రోత్సహించేందుకు టీజీ రెడ్కో గ్లోబల్ గ్రీన్ గ్రోత్ ఇన్స్టిట్యూట్ (జీజీజీఐ) సంస్థతో మంగళవారం అవగాహన ఒప్పంద కుదుర్చుకుంది.
ఇంధనశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ సమక్షంలో టీజీ రెడ్కో వీసీ అండ్ ఎండీ నవీన్ మిట్టల్, జీజీజీఐ రీజినల్ సీనియర్ ఆఫీసర్ అశోక్బోనంలు పరస్పరం ఒప్పందపత్రాలను మార్చుకున్నారు.