హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : ఎప్‌సెట్ అగ్రికల్చర్, ఫార్మసీ హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. హాల్‌టికెట్లను జేఎన్టీయూ అధికారులు శనివారం వెబ్సైట్లో పొందుపరిచారు.
విద్యార్థులు https://eapcet.tgche. ac. in వెబ్‌సైట్‌ను సంప్రదించి డౌన్లోడ్ చేసుకోవాలని ఎప్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్‌కుమార్, కో కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 22న ఇంజినీరింగ్ విభాగం హాల్‌టికెట్లను విడుదల చేస్తారు.