కడ్తాల్, (తలకొండపల్లి): రెండో విడత ఎన్నికల్లో ఆదివారం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం రాంపూర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకున్నది.
గ్రామంలో ని పోలింగ్ కేంద్రంలోకి నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి పీఏ వెళ్లగా, అతన్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నా రు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది.