ఎమ్మెల్యే యాదయ్యకు నిరసన సెగ
ఆరుగురు హత్యకు గురికావడంతో ఆగ్రహించిన వారి కుటుంబీకులు, బంధువులు శనివారం షాబాద్ ఠాణా ఎదుట ఉన్న ముంబై-బెంగళూరు లింకు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు.
షాబాద్, జూలై 11: ఆరుగురు హత్యకు గురికావడంతో ఆగ్రహించిన వారి కుటుంబీకులు, బంధువులు శనివారం షాబాద్ ఠాణా ఎదుట ఉన్న ముంబై-బెంగళూరు లింకు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. ఉదయం 7 గంటలకు ధర్నా ప్రారంభం కాగా అప్పటినుంచి ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. మధ్యలో కొందరు నాయకులొచ్చి వారికి మద్దతుగా నిలిచారు.
మధ్యాహ్నం 1 గంటకు ఎమ్మెల్యే కాలె యాదయ్య ధర్నా స్థలానికి రావడంతో ఆగ్రహించిన ప్రజలు ఎమ్మెల్యే గో బ్యాక్, ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అక్కడున్న పోలీసులు అప్రమత్తమై ఎమ్మెల్యేను అక్కడి నుంచి తీసుకెళ్లారు. రాత్రి నుంచి తాము బాధలో ఉండి రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే మధ్యాహ్నం తర్వాత ఎమ్మెల్యే రావడం ఏమిటని బాధితులు మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

