Home
Telangana
Telugu Teacher Attack On Tenth Students In Tribal Welfare Residential In Khammam Dist
Tribal Welfare | మార్కులు తక్కువ వచ్చాయని టెన్త్ విద్యార్థులను చితకబాదిన తెలుగు టీచర్
Tribal Welfare | తిరుమలాయపాలెం ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో దారుణం జరిగింది. పదో తరగతి విద్యార్థులకు తెలుగులో మార్కులు తక్కువగా రావడంతో ఉపాధ్యాయుడు లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tribal Welfare | ఖమ్మం : తిరుమలాయపాలెం ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో దారుణం జరిగింది. పదో తరగతి విద్యార్థులకు తెలుగులో మార్కులు తక్కువగా రావడంతో ఉపాధ్యాయుడు లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ర, డస్టర్‌తో విద్యార్థులను విచక్షణారహితంగా చితకబాదాడు.
ఉపాధ్యాయుడు దాడి చేసిన ఘటన విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో వారు గురుకులానికి వచ్చి ఆందోళనకు దిగారు. అంతటితో ఆగకుండా తెలుగు టీచర్ లక్ష్మణ్‌పై దాడి చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ గిరిధర్ రెడ్డి హాస్టల్ వద్దకు వెళ్లి ఆందోళన చేస్తున్న తల్లితండ్రులకు నచ్చచెప్పి ఉపాధ్యాయుడిని పోలీస్టేషన్‌కు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

