కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని పాదయాత్ర
కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు జాడే తిరుపతి, దుర్గం శంకర్ పాదయాత్ర ప్రారంభించారు.
- ఆసిఫాబాద్ నుంచి ప్రారంభించిన కార్యకర్తలు
- సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు జాడే తిరుపతి, దుర్గం శంకర్ పాదయాత్ర ప్రారంభించారు. సోమవారం ఆసిఫాబాద్ నుంచి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు.
తెలంగాణలోని ప్రతి సామాజిక వర్గం సంతోషంగా జీవించాలంటే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉన్నదని వారు పేర్కొన్నారు. ఈ పాదయాత్రకు ఎమ్మెల్యే కోవలక్ష్మి సంఘీభావం తెలిపారు. ఈ పాదయాత్ర విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఆమె పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health | మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 5 పోషక లోపాలు.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
‘బీసీ ఉద్యమ నేత గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి’
CJP protest | సీజేపీ నిరసన.. రాత్రి నుంచి సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్
Navaratri Brahmotsavams | నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలి : టీటీడీ అదనపు ఈవో
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

