మోరపెల్లి తిరుపతిరెడ్డి, రైస్మిల్లర్, సుల్తానాబాద్ : తెలంగాణ అచ్చినంక ధాన్యం దిగుబడి మూడింతలు పెరిగింది. అంత పంట పండినా ప్రభుత్వం ప్రతి గింజా కొంటున్నది. గ్రామ గ్రామాన ఐకేపీ కేంద్రాలు పెట్టి ఇంత ధాన్యాన్ని కొన్న తర్వాత నేరుగా రైస్ మిల్లులకు పంపిస్తున్నది.
ఆ ధాన్యంతోని మా గోదాంలు నిండుతున్నయి. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం నిల్వ చేస్తున్నందుకు మాకు ధాన్యం నిల్వ, మిల్లింగ్ ఛార్జీలూ వస్తున్నయ్.