హైదరాబాద్, ఆట ప్రతినిధి : 26వ సబ్‌జూనియర్ నేషనల్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు కాంస్యంతో సత్తాచాటింది. ఒడిషాలోని కటక్‌లో మార్చి 27-30 మధ్య జరిగిన ఈ పోటీలలో భాగంగా జి. గంగోత్రి, ఇ. చరిత శ్రీ, ఏ. భక్తి యాదవ్, జే. మనస్విత కూడిన తెలంగాణ ఎపీ జట్టు కాంస్యం గెలుచుకుంది.