Telangana | అమెరికాలో కాజీపేట విద్యార్థి దుర్మరణం.. మరో 2 నెలల్లో చదువు పూర్తయి వస్తాడనగా విషాదం
Telangana | అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థి మృతిచెందాడు. వాటర్ జెట్స్కీ ప్రమాదంలో కాజీపేటకు చెందిన పిట్టల వెంకట రమణ (27) ప్రాణాలు కోల్పోయాడు. మరో రెండు నెలల్లో చదువు పూర్తయ్యి ఇండియాకు తిరిగొస్తాడని ఎదురుచూస్తున్న సమయంలో కుమారుడి మరణవార్త తెలియడంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Telangana | అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థి మృతిచెందాడు. వాటర్ జెట్స్కీ ప్రమాదంలో కాజీపేటకు చెందిన పిట్టల వెంకట రమణ (27) ప్రాణాలు కోల్పోయాడు. మరో రెండు నెలల్లో చదువు పూర్తయ్యి ఇండియాకు తిరిగొస్తాడని ఎదురుచూస్తున్న సమయంలో కుమారుడి మరణవార్త తెలియడంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్లే.. కాజీపేటకు చెందిన పిట్టల వెంకట రమణ.. ఇండియానా పోలీస్‌లోని పర్డ్యూ యూనివర్సిటీలో హెల్త్ ఇన్ఫర్మాటిక్స్లో మాస్టర్ డిగ్రీ చేస్తున్నాడు. మార్చి 9వ తేదీన విస్టీరియా ద్వీపంలో వెకేషన్‌కు వెళ్లాడు. అక్కడ ప్యూరీ ప్లేగ్రౌండ్స్ వద్ద యమహా పర్సనల్ వాటర్‌క్రాఫ్ట్ ( జెట్స్కీ)ని అద్దెకు తీసుకున్నాడు. అక్కడి ఫ్లోటింగ్ ప్లేగ్రౌండ్‌లో దాని నడుపుతుండగా.. మరో జెట్స్కీ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటరమణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కాగా, రెండో జెట్స్కీ నడుపుతున్నది 14 ఏండ్ల బాలుడిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. వెంకటరమణ మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

