కురుక్షేత్ర నిట్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య
హర్యానాలోని కురుక్షేత్ర ఎన్ఐటీలో తెలంగాణకు చెందిన విద్యార్థి ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ)లో మొదటి సంవత్సరం చదువుతున్న రంగారెడ్డి జిల్లా మహేశ్వరి గ్రామానికి చెందిన 19 ఏండ్ల అంగోత్ శివ సోమవారం క్యాంపస్‌లో ఉన్న తన హాస్టల్ రూమ్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కురుక్షేత్ర, ఫిబ్రవరి 17: హర్యానాలోని కురుక్షేత్ర ఎన్ఐటీలో తెలంగాణకు చెందిన విద్యార్థి ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ)లో మొదటి సంవత్సరం చదువుతున్న రంగారెడ్డి జిల్లా మహేశ్వరి గ్రామానికి చెందిన 19 ఏండ్ల అంగోత్ శివ సోమవారం క్యాంపస్‌లో ఉన్న తన హాస్టల్ రూమ్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని రూమ్మేట్లు ఇద్దరూ భోజనానికి వెళ్లిన సమయంలో శివ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రూమ్‌లో ఎలాంటి సూసైడ్ నోట్ లభించ లేదని పోలీసులు తెలిపారు. అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్టు థానేసర్ పోలీసులు చెప్పారు. అతని ఆత్మహత్యకు గల కారణం తెలియరాలేదని పేర్కొన్నారు. శివ తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడని, అయితే అతను తన మాతృభాషలో మాట్లాడటంతో తమకేమీ అర్థమయ్యేది కాదని అతని రూమ్మేట్లు చెప్పినట్టు పోలీసులు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

