పోషకాల గని తెలంగాణ సోనా

- వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు
వ్యవసాయ యూనివర్సిటీ, డిసెంబర్ 2: తెలంగాణ సోనా బియ్యంలో బోలెడు పోషకాలు ఉన్నాయని, అందుకే మంచి ఆదరణ పొందిందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్‌రావు అన్నారు. గురువారం అమ్యూస్ ఫుడ్ సంస్థతో ఒప్పందం సందర్భంగా ఆయన మాట్లాడారు. వర్సిటీ శాస్త్రవేత్తల నిరంతర కృషితో తెలంగాణ సోనా రూపొందిందని, దానిలో రుచి, చక్కెర శాతం తక్కువగా ఉన్నందున వినియోగదారులు తక్కువ ధరలో మంచి పౌష్టికాహారం పొందుతున్నారని చెప్పారు. నాణ్యతతో కూడిన పౌష్ఠికాహారం అందించేందుకు అమ్యూస్ ఫుడ్ సంస్థ ముందుకు రావటం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో డైరెక్టర్ జగదీశ్వర్, అమ్యూస్ ఫుడ్ సంస్థ యజమాని వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

