తెలంగాణ సోనా.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధం. శరీరంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచే బియ్యం. తక్కువ ైగ్లెసిమిక్ ఇండెక్స్(జీఐ) కలిగిన ఈ అన్నాన్ని తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. డయాబెటిక్ రోగులు ఏ భయం లే�
వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు వ్యవసాయ యూనివర్సిటీ, డిసెంబర్ 2: తెలంగాణ సోనా బియ్యంలో బోలెడు పోషకాలు ఉన్నాయని, అందుకే మంచి ఆదరణ పొందిందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉ