గల్ఫ్‌లో తెలంగాణవాసులు అప్రమత్తంగా ఉండాలి
గల్ఫ్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న తెలంగాణవాసులు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల విజ్ఞప్తి చేశారు.
- అవసరమైతే సహాయం అందిస్తాం..
- బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల
హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): గల్ఫ్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న తెలంగాణవాసులు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల విజ్ఞప్తి చేశారు. యుద్ధ వాతావరణం నేపథ్యంలో అంతా క్షేమంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. స్థానిక అధికారుల సూచనలు తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే గల్ఫ్ దేశాల్లో ఉన్న బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ప్రతినిధులను వెంటనే సంప్రదించాలని కోరారు. గల్ఫ్‌లో ఉన్న ఎన్ఆర్ఐ ప్రతినిధులతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | మమతా బెనర్జీ, కేజ్రీవాల్, దీప్కే.. ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రముఖులు వీరే
Child | బంగారం షాపులో సైనైడ్ చిన్నారి ప్రాణం తీసింది.. వీడియో
Niranjan Reddy | కొడంగల్ నిర్వాసితులకు ఒక న్యాయం.. వనపర్తి నిర్వాసితులకు మరో న్యాయమా? : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
SA vs AUS | రెన్షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!
Netflix | నెట్‌ఫ్లిక్స్‌లో భారీ ఉద్యోగాల కోత.. 5 శాతం సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

