హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : నేటి నుంచి ఈ నెల చివరి వరకు ‘ఆపరేషన్ ముస్కాన్’ నిర్వహించనున్నారు. 121 సబ్ డివిజనల్ పోలీసు బృందాలను సిద్ధం చేశారు.
ప్రధానంగా మానవ అక్రమ రవాణాను అరికట్టడంపై దృష్టిసారించడంతోపాటు భిక్షాటన చేసే చిన్నారులు, ఇటుక బట్టీల్లో పనిచేసే పిల్లలను రక్షించి వారి డాటా సేకరించి తల్లిదండ్రులకు అప్పగించనున్నారు.