పరస్పర గౌరవంతోనే ఆరోగ్యకర బంధాలు
కోపం, అహంకారం, ఆధిపత్య ధోరణులతో కూడిన విషపూరిత భావాజలాన్ని మార్చుకోవాలని సీఐడీ, ఏసీబీ, మహిళా భద్రత విభాగాల డీజీ చారుసిన్హా సూచించారు. ‘స్టాండ్ విత్ హర్' ప్రచారంలో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని వీ హబ్, డాక్టర్ బీఆర్ అంబేడర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన చర్చావేదికలో ఆమె మాట్లాడారు. వాదన జరిగినప్పుడు భావోద్వేగాలను అదుపులోకి తెచ్చుకునేందుకు కొంత సమయం తీసుకోవడం మంచిదేనని చెప్పారు.
- ‘స్టాండ్ విత్ హర్’ చర్చలో డీజీ చారుసిన్హా
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): కోపం, అహంకారం, ఆధిపత్య ధోరణులతో కూడిన విషపూరిత భావాజలాన్ని మార్చుకోవాలని సీఐడీ, ఏసీబీ, మహిళా భద్రత విభాగాల డీజీ చారుసిన్హా సూచించారు. ‘స్టాండ్ విత్ హర్’ ప్రచారంలో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని వీ హబ్, డాక్టర్ బీఆర్ అంబేడర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన చర్చావేదికలో ఆమె మాట్లాడారు. వాదన జరిగినప్పుడు భావోద్వేగాలను అదుపులోకి తెచ్చుకునేందుకు కొంత సమయం తీసుకోవడం మంచిదేనని చెప్పారు.
సమాజంలో లింగ వివక్షకు సంబంధించిన పాత భావజాలాన్ని పురుషులతోపాటు మహిళలు కూడా కొనసాగిస్తున్నారని నటి, యాంకర్ ఝాన్సీ తెలిపారు. కోపాన్ని తగ్గించుకునేందుకు క్రీడ లు, శారీరక వ్యాయామాలు దోహదపడతాయని నటుడు వంశీ చాగంటి చెప్పా రు. విభేదాలు వచ్చినప్పుడు వాదనలో గెలవడం కంటే సంబంధాలను కాపాడుకోవడం ముఖ్యమని కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్ పమేలా సత్పతి వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

