TG CETs | టీజీ సెట్స్ -2025 కన్వీనర్లు వీరే..
TG CETs | తెలంగాణలో ఉన్నత విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే సెట్లకు ఉన్నత విద్యామండలి కన్వీనర్లను నియమించింది.
TG CETs | హైదరాబాద్ : తెలంగాణలో ఉన్నత విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే సెట్లకు ఉన్నత విద్యామండలి కన్వీనర్లను నియమించింది. ఈ మేరకు ఏడు సెట్లకు సంబంధించి కన్వీనర్లను నియమిస్తూ ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఏ యూనివర్సిటీ ఏ సెట్‌ను నిర్వహిస్తుందో కూడా ప్రకటించింది. ఇక సెట్ల నిర్వహణకు సంబంధించిన తేదీలను త్వరలోనే విడుదల చేస్తామని ఉన్నత విద్యా మండలి వెల్లడించింది.
సెట్ల కన్వీనర్లు వీరే..
టీజీ ఎప్‌సెట్ – ప్రొఫెసర్ బీ డీన్ కుమార్( జేఎన్టీయూ హెచ్)
టీజీ పీజీసెట్ – ప్రొఫెసర్ అరుణ కుమారి( జేఎన్టీయూహెచ్)
టీజీ ఐసెట్ – ప్రొఫెసర్ అలువాల రవి(మహాత్మా గాంధీ యూనివర్సిటీ)
టీజీ ఈసెట్ – ప్రొఫెసర్ పీ చంద్రశేఖర్(ఉస్మానియా యూనివర్సిటీ)
టీజీ లాసెట్, టీజీ పీజీఎల్‌సెట్ – ప్రొఫెసర్ బీ విజయలక్ష్మీ(ఉస్మానియా యూనివర్సిటీ)
టీజీ ఎడ్‌సెట్ – ప్రొఫెసర్ బీ వెంకట్రామ్ రెడ్డి(కాకతీయ యూనివర్సిటీ)
టీజీ పీఈసెట్ – ప్రొఫెసర్ ఎన్ఎస్ దిలీప్(పాలమూరు యూనివర్సిటీ)
ఇవి కూడా చదవండి..
CP CV Anand | సంధ్య థియేటర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన సీపీ సీవీ ఆనంద్
Telangana Assembly | తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా..
HYDRAA | ఆ ఇండ్లను హైడ్రా టచ్ చేయదు.. రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

