హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల ఎంపిక జాబితా సవరించండి
2022 డిసెంబర్ 23న టీజీపీఎస్సీ 25/2022 నోటిఫికేషన్ ద్వారా వెలువడిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1, గ్రేడ్-2 పోస్టులకు రాహుల్, సిద్ధులు ఎగ్గిడి ఎంపికయ్యారు.
హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): 2022 డిసెంబర్ 23న టీజీపీఎస్సీ 25/2022 నోటిఫికేషన్ ద్వారా వెలువడిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1, గ్రేడ్-2 పోస్టులకు రాహుల్, సిద్ధులు ఎగ్గిడి ఎంపికయ్యారు. 2024 నవంబర్ 14 నుంచి డిసెంబర్ 4 వరకు నిర్వహించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో వారి పత్రాలు పరిశీలించినప్పటికీ 2025 మార్చి 17న ప్రకటించిన తాతాలిక ఎంపిక జాబితాలో చోటు కల్పించలేదు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ కే శరత్.. నోటిఫికేషన్ జారీ అయిన డిసెంబర్ 23 నాటికే పిటిషనర్లు బీఈడీ అర్హత సాధించినందున నియామకానికి వారు అర్హులేనని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

