4.5 లక్షల రంజాన్ గిఫ్ట్ ప్యాక్‌ల పంపిణీ

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా 815 మసీదుల్లో 4.5 లక్షల రంజాన్ గిఫ్ట్ ప్యాక్‌లను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో భాగంగా హజ్ హౌస్ వద్ద సోమవారం రంజాన్ గిఫ్ట్ ప్యాక్‌లను మసీదులకు తీసుకెళ్లే వాహనాల మొదటి కాన్వాయ్‌ను హోంమంత్రి మహమూద్ అలీ జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి మసీదుకు సుమారు 500 బహుమతి ప్యాకెట్లు అందించబడతాయి. పేదలను గుర్తించిన అనంతరం పంపిణీ చేయనున్నారు.
ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. అన్ని వర్గాల వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వం చేరుతుందన్నారు. రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వ్యక్తిగతంగా పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. మహమ్మారి బారిన పడిన ప్రజలకు అవసరమైన వైద్య, ఇతర సహాయం అందిస్తోందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

