Aasara Pensions | దివ్యాంగులకు గుడ్‌న్యూస్.. ఆసరా పెన్షన్ రూ.4016 పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు
Aasara Pensions | తెలంగాణలోని దివ్యాంగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుభవార్త చెప్పారు. ఆసరా పెన్షన్లను రూ.4016 పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు
Aasara Pensions | తెలంగాణలోని దివ్యాంగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుభవార్త చెప్పారు. ఆసరా పెన్షన్లను రూ.4016 పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన పెన్షన్ జులై నెల నుంచి అమలులోకి రానుందని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 5లక్షల మంది దివ్యాంగులకు లబ్ధి కలుగనున్నది. పెన్షన్ల పెంపుపై మంత్రులు హర్షం వ్యక్తం చేస్తూ కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
పెన్షన్ల పెంపుపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. దేశంలో మునుపెన్నడూ లేనివిధంగా దివ్యాంగులకు రూ.4016కు పెన్షన్ పెంచినట్లు తెలిపారు. చారిత్రాత్మక నిర్ణయంతో 5లక్షల మందికిపైగా దివ్యాంగులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పెన్షన్ల పెంపు బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమంటూ ట్వీట్ చేశారు.
Astounding news for the differently-abled in Telangana!
Like never before in the country, pensions for differently abled persons has been increased to ₹4016 per month. This historic decision will benefit more then 5 Lakh disabled pensioners.
Our heartfelt gratitude to #CMKCR… pic.twitter.com/difx0pXCUj
— Harish Rao Thanneeru (@BRSHarish) July 22, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

