దేశానికి గాంధీ ఎలాగో.. తెలంగాణకు కేసీఆర్ అలాంటివారే. తెలంగాణలో అన్ని మతాల వారు గంగాజమునా తహెజీబ్గా కలిసి మెలిసి జీవిస్తున్నారు. విలీనంపై బీజేపీ అసత్య ఆరోపణలు చేస్తున్నది. దేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని కలపాలని కోరుతూ నిజాం రాజు అప్పటి ప్రధాని నెహ్రూకు లేఖ రాశారు. దీనిని వ్యతిరేకించిన ఖాసీం రజ్వి జైలులో పెట్టారు. నిజాంను ప్రధాని నెహ్రూ రాజ్‌ప్రముఖ్‌గా నియమించారు. ఈ విషయాలను బీజేపీ నాయకులు తెలుసుకోవాలి.
– హోంమంత్రి మహమూద్‌అలీ