Home
Telangana
Telangana Foods Chairman Rajeevsagar Made A Noise That The Central Ed Is Being Used Because Of The Fear That Mlc Kalvakuntla Kavitha Will Make A Movement About The Womens Reservation Bill
మహిళా బిల్లు భయంతోనే కవితకు ఈడీ నోటీసులు
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సమయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళ రిజర్వేషన్ బిల్లు గురించి ఉద్యమం చేస్తారనే భయంతోనే కేంద్ర ఈడీని ప్రయోగిస్తున్నదని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్‌సాగర్ విమర్శించారు.
- తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్‌సాగర్
హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సమయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళ రిజర్వేషన్ బిల్లు గురించి ఉద్యమం చేస్తారనే భయంతోనే కేంద్ర ఈడీని ప్రయోగిస్తున్నదని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్‌సాగర్ విమర్శించారు. మహిళా బిల్లును ప్రవేశపెట్టాలని కొంతకాలంగా ఎమ్మెల్సీ కవిత చేస్తున్న డిమాండ్‌ను ఓర్వలేక ఆమెకు ఈడీ నోటీసులు ఇచ్చారని దుయ్యబట్టారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ వైఖరేమిటో చెప్పాలని, ఆ తర్వాతే ఆ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీ తెలంగాణలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

