మహాద్భుతంగా యాదగిరీశుడి క్షేత్రం
యాదగిరిగుట్ట ఆలయాన్ని సీఎం కేసీఆర్ మహాద్భుతంగా తీర్చిదిద్ది ప్రజలకు అందించారని ప్రజాగాయకుడు గద్దర్ కొనియాడారు. అంతటి మహాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు. గురువారం ఆయన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొన్నారు
- సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైంది
- కొనియాడిన ప్రజాగాయకుడు గద్దర్
యాదాద్రి, ఆగస్టు 25 : యాదగిరిగుట్ట ఆలయాన్ని సీఎం కేసీఆర్ మహాద్భుతంగా తీర్చిదిద్ది ప్రజలకు అందించారని ప్రజాగాయకుడు గద్దర్ కొనియాడారు. అంతటి మహాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు. గురువారం ఆయన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటైతే నర్సింహస్వామి వారికి అద్భుతంగా పూజలు చేస్తామని మొక్కుకొన్నామని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రజలు బ్రహ్మాండంగా పూజలు చేస్తున్నారని తెలిపారు. శిల్ప కళతో నిర్మించిన ఆలయాన్ని చూస్తుంటే మరో ప్రపంచంలో విహరిస్తున్న అనుభూతి కలుగుతుందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

