‘తెలంగాణ ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్’ నూతన కార్యవర్గం
తెలంగాణ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్, డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నాగుర్ల వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నీలగిరి హనుమంతరావు అధ్యక్షతన రాష్ట్రస్థాయి సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు.
- రాష్ట్ర అధ్యక్షుడిగా నాగుర్ల వెంకటేశ్వర్లు ఏకగ్రీవం
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్, డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నాగుర్ల వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నీలగిరి హనుమంతరావు అధ్యక్షతన రాష్ట్రస్థాయి సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా నాగుర్ల వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రామడుగు మనోహర్, రాష్ట్ర కోశాధికారిగా సిద్ధి నాగరాజును రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నది.
అనంతరం నాగుర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రైతులు, డీలర్ల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ, రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందేలా కృషిచేస్తానని తెలిపారు. ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన డీలర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రవీందర్‌రెడ్డి, మల్లేశం, జలంధర్, సత్యనారాయణరెడ్డి, కేదారి, నాగరాజు, రాజేందర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, రామబ్రహ్మం, నాగేశ్వరరావు, నాగేందర్, మునాఫ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

