దివ్యాంగులకు ఉచిత రవాణా సదుపాయం
రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో 5.06 లక్షల మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నట్టు గుర్తించిన ఎన్నికల సంఘం.. వారికి ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పించడంతోపాటు ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీసం ఒకటి చొప్పున మొత్తంగా 21,686 వీల్చైర్లను అందుబాటు లో ఉంచింది.
ఓటుహక్కు వినియోగించుకునే దివ్యాంగులకు సాయం చేసేందుకు వలంటీర్లను ఏర్పాటు చేస్తున్నది. వీరికి ప్రత్యేక రంగు టీషర్ట్లు అందిస్తున్నారు. వినికిడిలోపం ఉన్న ఓటర్లతో సంభాషించేందుకు వీలుగా పోలింగ్ సిబ్బందికి పిక్టోగ్రామ్ చార్ట్‌లను పంపిణీ చేశా రు. కంటి చూపులేని ఓటర్లకు బ్రెయిలీ లిపిలో ముద్రించిన ఓటరు స్లిప్పులను అందించడంతోపాటు 40 వేల డమ్మీ బ్యాలెట్ పేపర్లను బ్రెయిలీలో ప్రింట్ చేశారు. రాష్ట్రంలో 120 పోలింగ్ కేంద్రాలను దివ్యాంగ సిబ్బందితో నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

