నేరాల నియంత్రణలో పనితీరు మెరుగుపడాలి
నేరాల నియంత్రణలో వెనుకబడిన పోలీసు యూనిట్లు తమ పనితీరును మెరుగుపర్చుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు.
- క్రైమ్ ర్యాంకింగ్‌లో వెనుకబడిన యూనిట్లతో డీజీపీ
హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): నేరాల నియంత్రణలో వెనుకబడిన పోలీసు యూనిట్లు తమ పనితీరును మెరుగుపర్చుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. నూతన చట్టాల అమలుతోపాటు నేరాల నియంత్రణ, దర్యాప్తు నాణ్యత, నేర నిరూపణ శాతం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా క్రైమ్ ర్యాంకింగ్‌లో వెనుకబడిన యూనిట్ల కమిషనర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో గురువారం సీఐడీ కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
పనితీరులో మెరుగుదల సాధిస్తేనే జాతీయస్థాయిలో మెరుగైన ర్యాంకు సాధ్యమవుతుందని సూచించారు. జాతీయస్థాయిలో నూతన క్రిమినల్ చట్టాల అమలు ర్యాంకింగ్‌లో తెలంగాణ 60.15 సోర్తో నిలిచింది. రాబోయే రోజుల్లో జీరో ఎఫ్ఐఆర్, ఆన్లైన్ చార్జిషీట్, ఈ-సాక్ష్య, ఈ-సమన్లు వంటి అంశాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తే రాష్ట్ర ర్యాంకింగ్‌ను గణనీయంగా మెరుగుపర్చే అవకాశం ఉన్నదని పేరొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
World Telugu Sahithi Conference | చైనాలో ఘనంగా 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి : ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
Back Pain Problem | యువతను అధికంగా వేధిస్తున్న నడుము నొప్పి సమస్య.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ఇరువురి మధ్య గొడవను అడ్డుకునేందుకు వెళ్లిన మహిళ మృతి
Mukesh Ambani: ముగ్గురు పిల్లల్ని చూస్తూ.. కన్నీటిని ఆపుకోలేకపోయిన ముఖేశ్ అంబానీ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

