సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 25, 2020 , 23:36:15

రేపు కొత్తఫార్మెట్‌లో తెలంగాణ కరోనా బులిటెన్‌

రేపు కొత్తఫార్మెట్‌లో తెలంగాణ కరోనా బులిటెన్‌

హైదరాబాద్‌ : కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య తదితర సమగ్ర వివరాలతో వైద్య ఆరోగ్యశాఖ నిత్యం వెల్లడిస్తున్న కరోనా బులిటెన్‌ శనివారం ప్రకటించలేదు. రేపు కొత్త విధానంలో కరోనా బులిటెన్ను విడుదల చేస్తామని ఆ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. సమగ్ర వివరాలతో రేపటి బులిటెన్‌ను విడుదల చేస్తామని వారు పేర్కొన్నారు.


logo