Home
Telangana
Telangana Continues Its Growth Story With Gsdp During 2022 23 Pegged At Rs11 91 Percent
Telangana | మరోసారి సత్తాచాటిన తెలంగాణ.. 3,08,732 కోట్లతో అగ్రస్థానం
స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ)లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో 11.97% వృద్ధిరేటును నమోదు చేయడం ద్వారా రూ.3,08,732 కోట్ల జీఎస్డీపీతో అన్ని రాష్ర్టాల కంటే అగ్రస్థానంలో నిలిచింది.
- 2022-23లో 11.97% వృద్ధిరేటు
Telangana | హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ)లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో 11.97% వృద్ధిరేటును నమోదు చేయడం ద్వారా రూ.3,08,732 కోట్ల జీఎస్డీపీతో అన్ని రాష్ర్టాల కంటే అగ్రస్థానంలో నిలిచింది.
ఉద్యమ నేత కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణల వల్ల గత తొమ్మిదిన్నర ఏండ్లలో రాష్ట్రం వ్యవసాయ, మౌలిక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించడం వల్లనే ఇది సాధ్యమైంది. ఈ జాబితాలో తెలంగాణ తర్వాత కర్ణాటక, హర్యానా, తమిళనాడు రాష్ర్టాలు ఉన్నాయి. ఏపీ కూడా టాప్-10లోనే ఉండటం విశేషం.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

