రాహుల్‌గాంధీతో అపాయింట్మెంట్ ఇప్పించండి.. సీఎంకు రామచంద్రారావు లేఖ
రాష్ట్రంలో నెరవేరని కాంగ్రెస్ గ్యారెంటీలపై నిలదీసేందుకు, తెలంగాణ ప్రజల గోడు వినిపించేందుకు లోకసభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తో తమకు అత్యవసరంగా అపాయింట్మెంట్ ఇప్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు సీఎం రేవంత్‌ను కోరారు.
హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో నెరవేరని కాంగ్రెస్ గ్యారెంటీలపై నిలదీసేందుకు, తెలంగాణ ప్రజల గోడు వినిపించేందుకు లోకసభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తో తమకు అత్యవసరంగా అపాయింట్మెంట్ ఇప్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు సీఎం రేవంత్‌ను కోరారు. ఆయన సీఎంకు బహిరంగ లేఖ రాశారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటుతు న్నా ఆరు గ్యారెంటీలు, హామీ ల అమల్లో దారుణంగా విఫలమైందని విమర్శించారు. అపాయింట్మెంట్ ఇప్పించడంలో వి ఫలమైతే ప్రజలకు కాంగ్రెస్ చేసిన మహాద్రోహంగా నిర్ధారణ అవుతుందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రాహుల్, సోనియా, ప్రియాంక రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, స్వయంగా ఇచ్చిన గ్యారెంటీలను నమ్మి ఓటర్లు కాంగ్రెస్‌ను గెలిపించారని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

