హైదరాబాద్, ఫిబ్రవరి 24(నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలనున్నది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత మల్కిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డితోపాటు సుమారు 500 మంది నాయకులు స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు నేతృత్వంలో మంగళవారం బీఆర్ఎస్లో చేరనున్నారు.
తెలంగాణ భవన్లో ఉదయం 11గంటలకు నిర్వహించనున్న కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీరికి కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు.