Telangana Assembly | సాగునీటి ప్రాజెక్టులపై ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం
Telangana Assembly | సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. కృష్ణా ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)కు అప్పగించవద్దని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం ఉదయం సభలో ప్రవేశపెట్టారు.
Telangana Assembly | హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. కృష్ణా ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)కు అప్పగించవద్దని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం ఉదయం సభలో ప్రవేశపెట్టారు.
ఈ తీర్మానంపై పలువురు సభ్యులు ప్రసంగించారు. తీర్మానంపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరకు సభ్యులు ప్రసంగించిన అనంతరం తీర్మానం ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం సభను ఫిబ్రవరి 13(మంగళవారం)కు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటలకు సభ తిరిగి ప్రారంభం కానుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

