2వేల మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ విద్యుత్తు ప్లాంట్లు
రాష్ట్రంలో విద్యుత్తు అవసరాలను తీర్చేందుకు సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో పునరుద్ధరణీయ ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలో 2వేల మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ విద్యుత్తు ప్లాంట్లను నిర్మించేందుకు అనుమతిచ్చింది.
- విద్యుత్తు కొనుగోళ్లకు ప్రభుత్వం అనుమతులు.. ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో విద్యుత్తు అవసరాలను తీర్చేందుకు సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో పునరుద్ధరణీయ ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలో 2వేల మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ విద్యుత్తు ప్లాంట్లను నిర్మించేందుకు అనుమతిచ్చింది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆర్టీఎస్-బీ ప్లాంట్ స్థలంలో 800 మెగావాట్లు, రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలోని జెన్కో స్థలంలో 1,200 మెగావాట్ల సామర్థ్యం గల స్టోరేజీ ప్లాంట్లను నిర్మించేందుకు అనుమతిస్తూ ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ నవీన్‌మిట్టల్ జీవోలు జారీచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
2వేల మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ విద్యుత్తు ప్లాంట్లు
ఓట్ల తొలగింపు దరఖాస్తులపై పరిమితులు.. ఫామ్-7 దుర్వినియోగం నేపథ్యంలో ఈసీ నిర్ణయం
విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. కాంగ్రెస్ ఎంపీపై జేఎన్‌యూ వేటు
ప్రైమ్ మినిస్టర్ అంబానీ!
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

