Kothagudem Thermal Plant | మొన్న భద్రాద్రి.. నిన్న యాదాద్రి.. ఇలా వరుసగా షట్డౌన్ అవుతున్న థర్మల్ ప్లాంట్ల వరుసలో తాజాగా కొత్తగూడెం ప్లాంట్ చేరింది. భదాద్రి థర్మల్ ప్లాంట్లోని మరో యూ నిట్ కూడా షట్డౌన్ అయింది.
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఐఏఎస్ అధికారి కర్నాటి వరుణ్రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ : భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కరెంట్ కోతలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని కేసీఆర్ స