Rythu Vedika: శాలిగౌరారంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి
Raitu Vedika: రైతు వేదిక ( Raitu Vedika ) ప్రారంభం సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలానికి వచ్చిన మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గుంటకండ్ల జగదీష్ రెడ్డిలకు

నల్లగొండ: రైతు వేదిక ( Raitu Vedika ) ప్రారంభం సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలానికి వచ్చిన మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గుంటకండ్ల జగదీష్ రెడ్డిలకు మండల నాయకులు, స్థానికులు భారీ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. మంత్రులతోపాటు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు, ప్రజలు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎడ్ల బండి ఎక్కించి ఊరేగించారు.
అనంతరం శాలిగౌరారం మండల వ్యవసాయ మార్కెట్ యార్డులో మూడు కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన గోదామును, 22 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన రైతు వేదికను మంత్రులు ప్రారంభించారు. అనంతరం మార్కెట్ యార్డులో స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అధ్యక్షతన మండల ప్రజలతో సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే ప్రసంగించారు.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

