Home
Telangana
Tatkal Scheme For Paying The Examination Fee For Open Ssc And Intermediate Examinations
ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షా ఫీజు చెల్లించేందుకు తత్కాల్ స్కీం
మే/జూన్ నెలలో నిర్వహించనున్న ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షా ఫీజు చెల్లించేందుకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టీఓఎస్ఎస్) శనివారం తత్కాల్ స్కీంను ప్రకటించింది. 2021-22 విద్యా సంవత్సరంలో తెలంగాణ ఓపెన్ స్కూల్ కోర్సులో ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్ అడ్మిషన్లు పొందిన అభ్యర్థులు, అంతకుముందు ఫెయిల్ అయిన అభ్యర్థులు, పరీక్షలకు హాజరయ్యేందుకు అర్హులైనప్పటికీ పరీక్ష రుసుం సకాలంలో చెల్లించలేని అభ్యర్థులు ఇప్పుడు మే 1 నుంచి 7 వరకు చెల్లించవచ్చు.

తత్కాల్ స్కీం కింద సాధారణ ఫీజుకు అదనంగా ఎస్సెస్సీకి రూ. 500, ఇంటర్మీడియెట్కు రూ. వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు తమ సంబంధిత స్టడీ సెంటర్ కో ఆర్డినేటర్ను సంప్రదించవచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!