పాలిటెక్నిక్ కోర్సుల్లో ఫెయిలైన అభ్యర్థులకు ప్రభు త్వం శుభవార్త చెప్పింది. వీరికోసం కొత్తగా ప్రత్యేక పరీక్షలకు అనుమతి ఇచ్చింది. 1990 నుంచి ఇప్పటివరకు (2018లో అడ్మిషన్ పొందినవారు) ఫెయిలైన అభ్యర్థులకు ఈ ఏడా�
మే/జూన్ నెలలో నిర్వహించనున్న ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షా ఫీజు చెల్లించేందుకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టీఓఎస్ఎస్) శనివారం తత్కాల్ స్కీంను ప్రకటించింది. 2021-22 విద్యా సంవత్సరంలో తెలంగాణ ఓపెన