Home
Telangana
The Government Has Given Good News To The Candidates Who Have Failed In The Polytechnic Courses
పాలిటెక్నిక్ అనుత్తీర్ణులకు మరో చాన్స్
పాలిటెక్నిక్ కోర్సుల్లో ఫెయిలైన అభ్యర్థులకు ప్రభు త్వం శుభవార్త చెప్పింది. వీరికోసం కొత్తగా ప్రత్యేక పరీక్షలకు అనుమతి ఇచ్చింది. 1990 నుంచి ఇప్పటివరకు (2018లో అడ్మిషన్ పొందినవారు) ఫెయిలైన అభ్యర్థులకు ఈ ఏడాది జూన్‌లో పరీక్షలు ఉంటాయని సాంకేతిక విద్యామండలి కార్యదర్శి డాక్టర్ సీ శ్రీనాథ్ తెలిపారు.
హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : పాలిటెక్నిక్ కోర్సుల్లో ఫెయిలైన అభ్యర్థులకు ప్రభు త్వం శుభవార్త చెప్పింది. వీరికోసం కొత్తగా ప్రత్యేక పరీక్షలకు అనుమతి ఇచ్చింది. 1990 నుంచి ఇప్పటివరకు (2018లో అడ్మిషన్ పొందినవారు) ఫెయిలైన అభ్యర్థులకు ఈ ఏడాది జూన్‌లో పరీక్షలు ఉంటాయని సాంకేతిక విద్యామండలి కార్యదర్శి డాక్టర్ సీ శ్రీనాథ్ తెలిపారు. బుధవారం పరీక్షల ఫీజు షెడ్యూల్‌ను విడుదల చేశారు. అభ్యర్థులు ఏప్రిల్ 10లోపు పరీక్ష ఫీజుగా రూ.3 వేలు చెల్లించాలని తెలిపారు. రూ.400 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 14 వరకు, తత్కాల్ స్కీం కింద మరో రూ. 6 వేల అదనంగా కలిపి ఏప్రిల్ 15 వరకు ఫీజు చెల్లించవచ్చని సూచించారు. పరీక్షల నిర్వహణతో పాటు అభ్యర్థులకు మూడు సబ్జెక్టుల నుంచి మినహాయింపునిచ్చినట్టు పేర్కొన్నారు.
సబ్జెక్టుల మినహాయింపు ఇలా
- ఒక విద్యార్థి 12 సబ్జెక్టులు ఫెయిలైతే.. సంబంధిత అభ్యర్థి మూడు సబ్జెక్టుల నుంచి మినహాయింపు పొంది 9 సబ్జెక్టులకు పరీక్షలు రాయొ చ్చు. నాలుగు సబ్జెక్టులు ఫెయిలైన అభ్యర్థి ఒక సబ్జెక్టు రాసి, పాసైతే సరిపోతుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

