తహసీల్దార్ అక్రమాస్తులు 5 కోట్లు
ఇటీవల ఏసీబీకి రెడ్‌హ్యాండ్‌గా దొరికిన శామీర్‌పేట తహసీల్దార్ సుచరిత నివాసం, ఆమె బంధువుల ఇండ్లల్లో గురువారం అధికారులు తనిఖీలు చేపట్టారు.
- శామీర్‌పేట ఎంఆర్వో సుచరిత ఇంట్లో ఏసీబీ సోదాలు
మేడ్చల్, జూన్ 25(నమస్తే తెలంగాణ): ఇటీవల ఏసీబీకి రెడ్‌హ్యాండ్‌గా దొరికిన శామీర్‌పేట తహసీల్దార్ సుచరిత నివాసం, ఆమె బంధువుల ఇండ్లల్లో గురువారం అధికారులు తనిఖీలు చేపట్టారు. సుచరితపై అక్రమాస్తుల కేసును నమోదు చేసి హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ఉన్న ఆమె నివాసంలో సోదాలు చేశారు.
సోదాల్లో రూ.5 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు. సిద్దిపేట జిల్లా దామరకుంటలో 2 ఎకరాల వ్యవసాయం భూమి, రూ.38 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, రూ.12 లక్షల నగదు, హైదరాబాద్‌లో 3 ప్లాట్లు, కీసరలో 2 ప్లాట్ల ధ్రువపత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుచరిత ప్రసుత్తం జైల్లో ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Acb
- bribe
- Illegal assets
- Tahsildar
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

