ప్రాణం తీసిన ఈత సరదా.. ఇద్దరు విద్యార్థుల మృత్యువాత
ఈత సరదా ఇద్దరు ఇంటర్ విద్యార్థులను బలితీసుకున్నది. వివరాల్లోకి వెళితే.. సిరిసిల్లలోని శాంతినగర్‌కు చెందిన ఎదురుగట్ల హరిచరణ్‌గౌడ్ (17), వేములవాడ మండలం చీర్లవంచ ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన అల్లం మణికంఠ (17), ఆవుల శివకుమార్, పులి అభిలాష్, పులి సాయి చర ణ్, మంద అభిలాష్ శుక్రవారం స్విమ్మింగ్ కోసమని తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లె శివారు మానేరు వాగులోకి వెళ్లారు.
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం
రాజన్న సిరిసిల్ల, మే 22 (నమస్తే తెలంగాణ) : ఈత సరదా ఇద్దరు ఇంటర్ విద్యార్థులను బలితీసుకున్నది. వివరాల్లోకి వెళితే.. సిరిసిల్లలోని శాంతినగర్‌కు చెందిన ఎదురుగట్ల హరిచరణ్‌గౌడ్ (17), వేములవాడ మండలం చీర్లవంచ ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన అల్లం మణికంఠ (17), ఆవుల శివకుమార్, పులి అభిలాష్, పులి సాయి చర ణ్, మంద అభిలాష్ శుక్రవారం స్విమ్మింగ్ కోసమని తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లె శివారు మానేరు వాగులోకి వెళ్లారు.
మొదటగా మణికంఠ, హరిచరణ్‌గౌడ్ నీటిగుంటలోకి దిగి గల్లంతయ్యారు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచా రం ఇవ్వడంతో పోలీస్, అగ్నిమాపక శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. నీటి లో మునిగిన మణికంఠ, హరిచరణ్గౌడ్ను వెలికి తీశారు. ఇరువురు అప్పటికే మృతి చెందడంతో బోరున విలపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

