హైదరాబాద్ : సీనియర్ ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా టీఎస్ఎస్పీ బెటాలియన్స్ అదనపు డీజీగా బాధ్యతలు స్వీకరించారు. గత నాలుగు సంవత్సరాల నుంచి స్వాతి లక్రా తెలంగాణ మహిళా భద్రతా విభాగం అదనపు డీజీగా సేవలందించారు. టీఎస్ఎస్పీ అదనపు డీజీగా స్వాతి లక్రా బదిలీ కావడంతో.. ఆమెకు నిన్న మహిళా భద్రతా విభాగం అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. స్వాతి లక్రాపై పూలవర్షం కురిపించి, ఆమెపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. పోలీస్ మహిళా భద్రతా విభాగం చీఫ్గా ఏడీజీ శిఖా గోయెల్ సోమవారం బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.
Smt Swati Lakra , IPS has taken charge of ADGP TSSP Battalions.@SwatiLakra_IPS #TSSP pic.twitter.com/iWuXpwiZW3
— Telangana State Special Police (@tsspbnshq) January 9, 2023
After serving in Women Safety Wing, Telangana Police, for over 4 years,I have handed over charge to join as ADGP TSSP @tsspbnshq
Given an emotional send off by the officers of @ts_womensafety pic.twitter.com/rRkQmjLho6
— Swati Lakra (@SwatiLakra_IPS) January 9, 2023