ప్రజల భద్రత కోసమే పోలీసులు పనిచేస్తున్నారని టీఎస్ఎస్పీ బెటాలి యన్స్ అదనపు డీజీపీ స్వాతిలక్రా అన్నారు. పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు సమీపంలో బెటాలియన్ నిర్మాణ పనులను సోమవారం ఆమె పరిశీలించారు
Swati Lakra | సీనియర్ ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా టీఎస్ఎస్పీ బెటాలియన్స్ అదనపు డీజీగా బాధ్యతలు స్వీకరించారు. గత నాలుగు సంవత్సరాల నుంచి స్వాతి లక్రా తెలంగాణ మహిళా భద్రతా విభాగం అదనపు