నలుగురు వ్యవసాయాధికారుల సస్పెన్షన్
పచ్చిరొట్ట విత్తనాలను బ్లాక్ మారెట్‌కు తరలించేందుకు ప్రోత్సహిస్తున్న నలుగురు వ్యవసాయ అధికారులను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులను జారీచేశారు.
హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): పచ్చిరొట్ట విత్తనాలను బ్లాక్ మారెట్‌కు తరలించేందుకు ప్రోత్సహిస్తున్న నలుగురు వ్యవసాయ అధికారులను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులను జారీచేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల వ్యవసాయాధికారితోపాటు మరో ముగ్గురు వ్యవసాయ విస్తరణ అధికారులను (ఏఈవో) సస్పెండ్ చేశారు. తొర్రూరు మండలంలో పచ్చి రొట్ట విత్తనాలను బ్లాక్ మారెట్ ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలింపుకు కారణమైన తొర్రూరు మండలం వ్యవసాయాధికారి కే సోమకుమార్ యాదవ్, తొర్రూరు క్లస్టర్ గ్రేడ్-2 ఏఈవో ఎం జమున, అమ్మాపురం క్లస్టర్ ఏఈవో అజ్మీరా దీపిక, హరిపిరాల ఏఈవో సీహెచ్ అరవింద్‌ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ గోపి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

