ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చినవారికి 20 మిలియన్ డాలర్లు బహుమతి ఇస్తామని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) శుక్రవారం ప్రకటించింది. అణు కార్యకలాపాలు జరుగుతున్న కేంద్రాలు, పరికరాలు, శాస్త్రవేత్తలు, సిబ్బంది వంటి వివరాలను తెలపాలని కోరింది.
వాషింగ్టన్ : ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చినవారికి 20 మిలియన్ డాలర్లు బహుమతి ఇస్తామని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) శుక్రవారం ప్రకటించింది. అణు కార్యకలాపాలు జరుగుతున్న కేంద్రాలు, పరికరాలు, శాస్త్రవేత్తలు, సిబ్బంది వంటి వివరాలను తెలపాలని కోరింది.
ఈ వివరాలను తెలిపినవారికి బహుమతితోపాటు వారిని ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తామని చెప్పింది. మరోవైపు ఇరు దేశాల మధ్య ఘర్షణను నివారించేందుకు దౌత్య ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రకటనలో, ఇరాన్ అంతర్జాతీయ అణు శక్తి సంస్థ మార్గదర్శకాలను పాటించడం లేదని పేర్కొంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

