Mulugu | అద్భుత దృశ్యం ఆవిష్కృతం.. శ్రీరాముడి నుదిటిపై సూర్యకిరణాలు
ములుగు జిల్లా ఏటూరునాగారంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది.
Mulugu | ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది.
ఉదయం విగ్రహ మూర్తులను అలంకరించిన తరువాత సూర్యకిరణాలు నేరుగా శ్రీరామచంద్రమూర్తి విగ్రహం నుదిటిపై పడినట్టు అర్చకులు తెలిపారు. ఈ అరుదైన దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

