Siricilla | రాముడి విగ్రహం ధ్వంసం.. మండేపల్లిలో ఉద్రిక్తత
Siricilla | రాముడి విగ్రహం(Rama statue) ధ్వంసం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సిరిసిల్ల రూరల్, జనవరి 27 : రాముడి విగ్రహం(Rama statue) ధ్వంసం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని కేసీఆర్ నగర్ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో గల హనుమాన్ ఆలయంలో ఏర్పాటు చేసేందుకు తీసుకువచ్చిన విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఉదంతం సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న బిజెపి, హిందూ సంఘాల నాయకులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన నిర్వహించారు.
రాముడి విగ్రహం ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు వెంటనే స్పందించి విగ్రహ ధ్వంసం కారకులను పట్టుకోవాలని, నూతన విగ్రహాలను ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను సముదాయించారు. అదే విధంగా మానేరు వంతెన పై సిరిసిల్ల – సిద్దిపేట రహదారి పై ధర్నా చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | ఆ ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Indiramma Atmiya Bharosa | ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై హైకోర్టులో పిటిషన్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

