Home
Telangana
State Industries Minister Sridhar Babu Expressed Happiness Over The Announcement Of Fit As Bioasias International Regional Partner
బయో ఏషియా భాగస్వామిగా ఫ్లాండర్స్
రాష్ట్రంలో వచ్చే నెల 26 నుంచి 28 వరకు 21వ వార్షిక సదస్సును నిర్వహించనున్న బయో ఏషియా.. బెల్జియంలోని ఫ్లాండర్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడ్ (ఎఫ్ఐటీ) రీజియన్‌ను తమ అంతర్జాతీయ ప్రాంతీయ భాగస్వామిగా ప్రకటించింది.
- మంత్రి శ్రీధర్‌బాబు హర్షం
హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వచ్చే నెల 26 నుంచి 28 వరకు 21వ వార్షిక సదస్సును నిర్వహించనున్న బయో ఏషియా.. బెల్జియంలోని ఫ్లాండర్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడ్ (ఎఫ్ఐటీ) రీజియన్‌ను తమ అంతర్జాతీయ ప్రాంతీయ భాగస్వామిగా ప్రకటించింది. లైఫ్‌సైన్సెస్ రంగంలో భారత్-బెల్జియం మధ్య వాణిజ్యాభివృద్ధికి ఈ భాగస్వామ్యం ఎంతో దోహదపడుతుందని బయోఏషియా-2024 నిర్వాహకులు తెలిపారు.
ఎఫ్ఐటీని బయో ఏషియా అంతర్జాతీయ ప్రాంతీయ భాగస్వామిగా ప్రకటించడంపై రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లైఫ్‌సైన్సెస్ రంగం అభివృద్ధికి దోహదపడటంతోపాటు శాస్త్రీయ పరిశోధనలు, ఆవిష్కరణలకు ఫ్లాండర్స్ తోడ్పాటును అందిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

