వేములవాడ: సిరిసిల్ల (Sircilla) జిల్లాలోని వేములవాడ (Vemulawada) శ్రీ రాజరాజేశ్వ స్వామివారి (Rajanna Temple) ఆలయంలో సీతారాముల కల్యాణం (Sri Seetha Rama Kalyanam) కన్నులపండువగా కొనసాగుతున్నది. లోకకల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శ్రీ సీతారామచంద్రస్వామివారి కల్యాణం నేపథ్యంలో రాజన్య ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. దేవదేవుల కల్యాణాన్ని తిలకిస్తూ భక్తులు తరించిపోతున్నారు.
Sircilla 2
Sircilla 3
Sircilla 4
Sircilla 5