ఎప్‌సెట్‌లో ‘శ్రీచైతన్య’కు ర్యాంకుల పంట
తెలంగాణ ఎప్‌సెట్-2026 ఫలితాల్లో శ్రీచైతన్య విదా ్యసంస్థలకు చెందిన విద్యార్థులు మరోసారి సత్తాచాటారు. ఆదివారం విడుదల చేసిన ఎప్‌సెట్ ఫలితాల్లో ఇంజినీరింగ్, అగ్రి, ఫార్మా విభాగాల్లో శ్రీచైతన్య విద్యార్థులు టాప్ -10 ర్యాంకులు సాధించారు.
- అకడమిక్ డైరెక్టర్ సుష్మ
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 17(నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఎప్‌సెట్-2026 ఫలితాల్లో శ్రీచైతన్య విదా ్యసంస్థలకు చెందిన విద్యార్థులు మరోసారి సత్తాచాటారు. ఆదివారం విడుదల చేసిన ఎప్‌సెట్ ఫలితాల్లో ఇంజినీరింగ్, అగ్రి, ఫార్మా విభాగాల్లో శ్రీచైతన్య విద్యార్థులు టాప్ -10 ర్యాంకులు సాధించారు. ఇంజినీరింగ్‌లో స్టేట్ 3వ ర్యాంక్‌ను తమ విద్యార్థులు వంశీధర్‌రెడ్డి, 4వ ర్యాంక్‌ను జే రోషణ్ మణిదీప్‌రెడ్డి, 9వ ర్యాంక్‌ను బీ సమీరాజ్ సాధించారని శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ తెలిపారు. అగ్రి ఫార్మా విభాగంలో జి.సాహితీ గీతిక 3వ ర్యాంక్‌ను, ఆమేర్ అనీస్ 5వ ర్యాంక్‌ను, నాథన్ షీబా జెరుషా 6వ ర్యాంక్‌ను, పి.అనురాగ్ 7వ ర్యాంక్‌ను, బి.సాయి శరణ్ 8వ ర్యాంక్‌ను, మారుతీ సత్యశ్రీకర్ 9వ ర్యాంక్‌ను, ఆర్.మహంతి 10వ ర్యాంక్‌ను సాధించినట్లు వివరించారు. వీటితో పాటు ఎప్‌సెట్‌లో టాప్ 100 ర్యాంకుల్లో తమ విద్యార్థులు 93 ర్యాంకులు సాధించి అద్ధుత ప్రతిభ కనబర్చారని పేర్కొన్నారు. నీట్, జేఈఈ ఫలితాల్లో సైతం శ్రీచైతన్య విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

