Special Trains | సికింద్రాబాద్ నుంచి దిబ్రూగఢ్ వరకు ప్రత్యేక రైలు
Special Trains | ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ నుంచి దిబ్రూగఢ్ వరకు ప్రత్యేక రైలు(Special Trains) నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
సికింద్రాబాద్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ నుంచి దిబ్రూగఢ్ వరకు ప్రత్యేక రైలు(Special Trains) నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. రైలు నంబర్ 07046/07047 అనే ప్రత్యేక రైలు ఈనెల 15,18,22,25,29, జూన్ 1వ తేదీల్లో సికింద్రాబాద్(Secundrabad) నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8.50 గంటలకు దిబ్రూగఢ్‌కు చేరుకుంటుందని వివరించారు.
తిరుగు ప్రయాణంలో ఇదే రైలు దిబ్రూగఢ్‌లో ఉదయం 9.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4.30 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుందని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక రైలు నల్గొండ(Nallagonda), మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ(Duvvada), విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం(Srikakulam), పలాస, బరంపురం, కుర్ధారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్(Kharagpoor, కృష్ణగంజ్, జల్పాయిగురి , న్యూతిన్సుకియా స్టేషన్లలో ఆగుతుందని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

