ఆషాఢ ఏకాదశి.. మహరాష్ట్ర నుంచి పందాపూర్ వరకు ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్ : ఈ నెల 10న ఆషాఢ ఏకాదశి సందర్భంగా మహరాష్ట్ర నుంచి పందాపూర్ వరకు ఆరు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ నెల 9 నుంచి ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆరు రైళ్లను జల్నా-పందాపూర్, ఔరంగాబాద్ – పందాపూర్, నాందేడ్ – పందాపూర్ స్టేషన్ల మధ్య రాకపోకలు కొనసాగిస్తాయని తెలిపారు.
ధనాపూర్-బెంగుళూరు రైల్వే స్టేషన్ల మధ్య రెండు ప్రత్యేక రైళ్లను ఈ నెల 7 నుంచి, 10 తేదీల్లో నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

