భారత పర్యటనకు వచ్చిన మలావి దేశ మొదటి మహిళా స్పీకర్ క్యాథరీన్ గొటాని హర మంగళవారం ఢిల్లీలో భారత ఉప రాష్ట్రపతి జగదీశ్ ధన్కర్తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంపీ సంతోష్‌కుమార్ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యారు. ‘ఇది తనకొక మరిచిపోలేని అనుభూతి అని, మలావి స్పీకర్, ఇతర అతిథులతో అనేక అంశాలపై చర్చించా’ అని ఎంపీ సంతోష్ ట్వీట్ చేశారు.
– హైదరాబాద్, నమస్తే తెలంగాణ